¡Sorpréndeme!

Penalty To SBI వారి ఖాతాలో నిర్లక్ష్యం వహించినందుకే... *India | Telugu OneIndia

2022-08-22 180 Dailymotion

TSCDRC imposed penalty on SBI koti branch of hyderabad to reimburse Rs 63.7 lakh to senior citizen | తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ (TSCDRC) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఠి బ్రాంచ్ కు భారీ పెనాల్టీ విధించింది. వినియోగదారుడి నుంచి ఎలాంటి దరఖాస్తు లేకుండా అతని ఖాతాను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో లింక్ చేసినందుకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
#Telangana
#Hyderabad
#SBI